te_tn_old/luk/12/41.md

496 B

General Information:

41వ వచనంలో, మునుపటి ఉపమానము గురించి పేతురు యేసుప్రభువును ఒక ప్రశ్న అడిగినప్పుడు కథాంశంలో విరామం వచ్చింది.

Connecting Statement:

42 వ వచనంలో, యేసు మరొక ఉపమానాన్ని చెప్పడం ప్రారంభిస్తున్నాడు.