te_tn_old/luk/12/40.md

779 B

because the Son of Man is coming at an hour when you do not expect

దొంగకు, మనుష్యకుమారునికి మధ్య ఉన్న సారూప్యత ఏమిటంటే, వారు ఎప్పుడు వస్తారో ప్రజలకు తెలియదు, కాబట్టి వారు సిద్ధంగా ఉండాలి.

at an hour when you do not expect

ఏ సమయంలో అన్నది తెలియదు

the Son of Man is coming

యేసు తన గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుష్యకుమారుడనైన నేను వచ్చినప్పుడు