te_tn_old/luk/12/38.md

641 B

in the second ... watch

రెండవ జాము రాత్రి 9:00 గంటల నుండి మధ్యరాత్రి వరకు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అర్ధరాత్రి"" లేదా ""అర్ధరాత్రికి ముందు

or if even in the third watch

మూడవ జాము అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము 3:00 వరకు. ప్రత్యామ్నాయ అనువాదం: ""లేదా ఆయన రాత్రి చాలా ఆలస్యంగా వస్తే