te_tn_old/luk/12/36.md

890 B

be like people waiting for their master

దాసులు తమ యజమాని తిరిగి వచ్చినప్పుడు సిద్ధంగా ఉండునట్లు శిష్యులు కూడా ఆయన కోసం సిద్ధంగా ఉండాలని యేసుప్రభువు ఆజ్ఞాపిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

he returns from the marriage feast

వివాహ విందు నుండి ఇంటికి తిరిగి వస్తాడు

open the door for him

ఇది యజమాని ఇంటి తలుపును సూచిస్తుంది. ఆయన కోసం దానిని తెరవడం సేవకుల బాధ్యత. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)