te_tn_old/luk/12/35.md

1.4 KiB

General Information:

యేసు ఒక ఉపమానము చెప్పడం ప్రారంభించాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

Let your long clothing be tucked in at your belt

ప్రజలు పొడవాటి అంగీలను ధరిస్తారు. వారు పనిచేసేటప్పుడు ఆ అంగీలను దూరంగా ఉంచడానికి వారు వాటిని తమ దట్టిలోనికి మడచేవారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ అంగీలను దట్టీలోనికి నెట్టండి, తద్వారా మీరు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు"" లేదా ""దుస్తులు ధరించి, సేవ చేయడానికి సిద్ధంగా ఉండండి"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

let your lamps be kept burning

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ దీపములను వెలుగు చుండనియ్యండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)