te_tn_old/luk/12/31.md

758 B

seek his kingdom

దేవుని రాజ్యంపై దృష్టి పెట్టండి లేదా ""దేవుని రాజ్యాన్ని ఎక్కువ అపేక్షించండి

these things will be added to you

ఇవ్వన్నియూ మీకు ఇవ్వబడతాయి. "" ఇవన్నియూ"" అంటే ఆహారం, దుస్తులు. ఇది క్రియాశీల రూపంలో చెప్పబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మీకు వీటన్నిటిని కూడా ఇస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)