te_tn_old/luk/12/30.md

632 B

all the nations of the world

ఇక్కడ ""ఈ లోకపు జనులు"" అనేది ""అవిశ్వాసులను"" సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇతర దేశాల ప్రజలందరూ"" లేదా ""ప్రపంచంలోని అవిశ్వాసులందరూ"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

your Father

ఇది దేవునికి ముఖ్యమైన బిరుదు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)