te_tn_old/luk/12/27.md

1.5 KiB

Consider the lilies—how they grow

గడ్డిపువ్వులు ఏవిధంగా పెరుగుతాయో ఆలోచించండి

the lilies

గడ్డిపువ్వులు పొలాలలో విరివిగా పెరిగే అందమైన పువ్వులు. మీ భాషకు లిల్లీ పుష్పానికి పదం లేకపోతే, మీరు అలాంటి మరొక పువ్వు పేరును ఉపయోగించవచ్చు లేదా దానిని ""పువ్వులు"" అని అనువదించవచ్చు (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)

neither do they spin

వస్త్రం కోసం దారం లేదా నూలు తయారుచేసే ప్రక్రియను ""వడకటం"" అంటారు. దీనిని స్పష్టంగా వివరించడం సహాయకరం అవుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""వస్త్రం నెయ్యడానికి వారు దారం చేయరు"" లేదా ""వారు నూలును తయారు చేయరు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Solomon in all his glory

గొప్ప సంపద కలిగిన సొలొమోను లేదా ""అందమైన వస్త్రాలు ధరించిన సొలొమోను