te_tn_old/luk/12/26.md

606 B

If then you are not able to do such a very little thing, why do you worry about the rest?

యేసుప్రభువు తన శిష్యులకు బోధించడానికి మరొక ప్రశ్నవేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు ఈ చిన్న పనిని కూడా చేయలేరు కాబట్టి, మీరు ఇతర విషయాల గురించి చింతించకూడదు "" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)