te_tn_old/luk/12/25.md

982 B

Which of you ... add a cubit to his lifespan?

యేసు తన శిష్యులకు బోధించడానికి ఒక ప్రశ్నవేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీలో ఎవరునూ చింతించుట వలన జీవితాన్ని సరిగా గడపలేరు !"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

add a cubit to his lifespan

ఇది ఒక రూపకం ఎందుకంటే ఒక మూర అనేది సమయం కొలత కాదు గాని పొడవు కొలత. ఈ చిత్రం ఒక వ్యక్తి జీవితం ఒక బోర్డు, ఒక తాడు లేదా ఇతర భౌతిక వస్తువుల వలే విస్తరించి ఉంటుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)