te_tn_old/luk/12/22.md

876 B

Connecting Statement:

యేసుప్రభువు తన శిష్యులకు జనసముహము యెదుట భోదను కొనసాగిస్తున్నాడు.

For this reason

ఆ కారణంగా లేదా ""ఈ కథ బోధిస్తున్న దాని కారణంగా

I say to you

నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను లేదా ""మీరు దీనిని జాగ్రత్తగా వినాలి

about your body, what you will wear

మీ శరీరం గురించి ఏమి ధరించాలి లేదా ""మీరు ధరించడానికి తగినన్ని వస్త్రాలు కలిగి ఉండడం గురించి