te_tn_old/luk/12/20.md

1.6 KiB

Connecting Statement:

యేసుప్రభువు ఆ ఉపమానo ముగింపులో దేవుడు ధనవంతుడి విషయంలో ఏవిధంగా స్పందించాడో ప్రస్తావిస్తున్నాడు.

this very night your soul is required of you

ప్రాణం” అనేది ఒక వ్యక్తి జీవాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు ఈ రాత్రి చనిపోతావు "" లేదా ""ఈ రాత్రి నీ ప్రాణమును నేను నీ నుండి తీసుకుంటాను"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-euphemism]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

and the things you have prepared, whose will they be?

నీవు ధాచుకున్నవి ఎవరివగును ? లేదా ""నీవు సిద్ధపరచుకున్నవి ఎవరివగును?"" ఆ మనిషి ఇకపై తాను సిద్ధపరచుకొన్నవి తాను కలిగిఉండడు అని గ్రహించడానికి దేవుడు ఒక ప్రశ్నవేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు సిద్ధం చేసుకున్నవి వేరొకరివి అవుతాయి!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)