te_tn_old/luk/12/17.md

640 B

What will I do, because I do not have a place to store my crops?

ఈ ప్రశ్న మనిషి తనలో తాను ఏమి ఆలోచిస్తున్నాడో అనే దానిని ప్రతిబింబిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేనేమి చేయాలో నాకు తెలియదు, ఎందుకంటే నా పంటనంతటిని నిల్వ చేయడానికి నాకు పెద్ద స్థలం లేదు!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)