te_tn_old/luk/12/15.md

1.4 KiB

Then he said to them

ఇక్కడ ""వారిని"" అనే పదం జనసముహమంతటికి వర్తిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అప్పుడు యేసు జనసమూహంతో ఇలా అన్నాడు

keep yourselves from all greedy desires

మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీకు మీరు వస్తువులను కలిగి ఉండాలన్న ప్రేమను అనుమతించవద్దు"" లేదా ""మరిన్ని వస్తువులు ఎక్కువ కావాలన్న వాంఛ మిమ్మల్ని నియంత్రించనియ్యకండి

a person's life

ఇది వాస్తవం గురించిన సాధారణ ప్రకటన. ఇది ఏ నిర్దిష్టమైన వ్యక్తికి వర్తించదు. కొన్ని భాషలకు దానిని వ్యక్తపరచే విధానం ఉంది.

the abundance of his possessions

అతనికి ఎన్ని వస్తువులు కలిగి ఉన్నాడు లేదా ""అతనికి ఎంత సంపద ఉంది