te_tn_old/luk/12/14.md

1.1 KiB

Man

సాధ్యమయ్యే అర్ధాలు 1) ఇది ఒక క్రొత్త వ్యక్తిని సంభోదించే ఒక విధానం లేదా 2) యేసు ఆ మనిషిని మందలించాడు. మీ భాష ఈ రెండు విధానాలలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడే పద్ధతి కలిగి ఉండవచ్చు. కొంతమంది ఈ పదాన్ని పూర్తిగా అనువదించరు.

who made me a judge or a mediator over you?

యేసు ఆ మనిషిని మందలిస్తూ ఒక ప్రశ్నవేశాడు. కొన్ని భాషల్లో ""మీరు"" లేదా ""మీ"" అని బహువచన రూపాన్ని వాడతారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను మీకు తీర్పరిని లేదా మధ్యవర్తిని కాదు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)