te_tn_old/luk/12/13.md

1.1 KiB

General Information:

ఇది యేసు ప్రభువు బోధలో విరామం. ఒక వ్యక్తి యేసును ఏదైనా చేయమని అడుగుతున్నాడు, యేసు అతనికి ప్రతిస్పందిస్తున్నాడు.

to divide the inheritance with me

ఆ సంస్కృతిలో, తండ్రి నుండి వారసత్వంగా సాధారణంగా తండ్రి మరణించిన తరువాత వచ్చింది. మాట్లాడుతున్న వ్యక్తి తండ్రి బహుశా మరణించి ఉంటాడని మీరు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మా తండ్రి చనిపోయాడు గనుక ఇప్పుడు నా తండ్రి ఆస్తిని నాకు పంచండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)