te_tn_old/luk/12/11.md

714 B

So when they bring you

వారిని ఎవరు తీర్పులోకి తీసుకువస్తారో అనేది చెప్పబడలేదు.

before the synagogues

మత పెద్దల ముందు మిమ్మల్ని ప్రశ్నించడానికి సమాజమందిరంలోనికి తీసుకొనివెళ్తారు.

the rulers, and the authorities

వీటిని ఒక వాక్యముగా కలపడం అవసరం అవుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేశంలో అధికారం ఉన్న ఇతర ప్రజలు