te_tn_old/luk/12/10.md

1.4 KiB

And everyone who speaks a word against the Son of Man

మనుష్యకుమారుని గురించి చెడుగా చెప్పే ప్రతి వారికి

it will be forgiven him

అతనికి క్షమాపణ ఉంది. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దాని విషయంలో దేవుడు అతనిని క్షమించును"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

who blasphemes against the Holy Spirit

పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చెడు మాట్లాతున్నారు

but to him ... it will not be forgiven

ఇది క్రియాశీల క్రియతో వ్యక్తీకరించబడుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయితే అతడు ... దేవుడు అతనిని క్షమించడు"" లేదా ""అయితే అతడు ... దేవుడు అతనిని ఎప్పటికీ దోషిగా పరిగణిస్తాడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-litotes]])