te_tn_old/luk/12/09.md

1.2 KiB

but he who denies me before men

ప్రజల ముందు నన్ను నిరాకరించేవాడు. తిరస్కరించబడినదేమిటి అనే దానిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరైతే నా శిష్యుడని ఇతరుల ముందు అంగీకరించడానికి నిరాకరిస్తారో"" లేదా ""ఎవరైనా ఆయన నాకు నమ్మకమైన వాడని చెప్పడానికి నిరాకరిస్తే, అతడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

will be denied

నిరాకరించబడుతాడు. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుష్యకుమారుడు వానిని ఎరుగననును"" లేదా ""అతనిని నా శిష్యుడని నేను నిరాకరిస్తాను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)