te_tn_old/luk/12/08.md

1.1 KiB

But I say to you

యేసు ఒక క్రొత్త అంశానికి మారుతున్నాడు అనడానికి గుర్తుగా ఈ సందర్బమున ఒప్పుకోలు గురించిన అంశంతో మరల శిష్యలను సంభోదిస్తున్నాడు.

everyone who confesses me before men

ఒప్పుకున్నది ఏమిటి అన్నది స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇతరులతో చెప్పేవాడు నాకు శిష్యుడు"" లేదా ""ఇతరుల ముందు నన్ను ఒప్పుకొనువాడు నాకు నమ్మకమైనవాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the Son of Man

యేసు తనను తాను సూచిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుష్యకుమారుడనైన నేను