te_tn_old/luk/12/07.md

1.0 KiB

even the hairs of your head are all numbered

ఇది క్రియాశీల రూపంలో చెప్పబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ తలపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా దేవునికి తెలుసు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Do not fear

భయానికి కారణం చెప్పబడలేదు. సాధ్యమయ్యే అర్ధాలు 1) ""మీకు ఏమి జరుగుతుందోనని భయపడవద్దు"" లేదా 2) ""కాబట్టి మిమ్మల్ని బాధపెట్టే వ్యక్తుల గురించి భయపడవద్దు.

You are more valuable than many sparrows

మీరు దేవుని దృష్టిలో అనేకమైన పిచ్చుకల కన్నాఎక్కువ విలువైనవారు.