te_tn_old/luk/12/06.md

1.2 KiB

Are not five sparrows sold for two small coins?

శిష్యులకు బోధించడానికి యేసు ఒక ప్రశ్నవేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఐదు పిచ్చుకలు రెండు కాసులకే అమ్ముతారని మీకు తెలుసుగదా."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

sparrows

చాలా చిన్నవి, విత్తనాలు తినే పక్షులు

not one of them is forgotten in the sight of God

ఇది క్రియాశీల రూపంలోనూ సానుకూల రూపంలోనూ చెప్పబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు వాటిలో ఒకదానిని కూడా మరచిపోడు"" లేదా ""దేవుడు ప్రతి పిచ్చుకను ఖచ్చితంగా గుర్తుంచుకుంటాడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]], [[rc:///ta/man/translate/figs-litotes]])