te_tn_old/luk/12/05.md

1.2 KiB

Fear the one who, after ... has authority

వానికి"" పదం దేవుణ్ణి సూచిస్తుంది. దీన్ని వేరే పదాలతో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవునికి భయపడుడి, తరువాత ... ఆయనకు అధికారం ఉంది” లేదా ""దేవునికి భయపడండి, ఎందుకంటే తరువాత ... ఆయనకు అధికారం ఉంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

after he has killed

తరువాత ఆయన మిమ్మల్ని నశింపజేయును.

has authority to throw into hell

ప్రజలను తీర్పు తీర్చడానికి దేవుని అధికారము గురించి ఇది ఒక సాధారణ ప్రకటన. శిష్యులకు ఇది జరుగుతుందని కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రజలను నరకంలోకి పడద్రోసే అధికారం దేవునికే ఉంది