te_tn_old/luk/12/03.md

2.7 KiB

whatever you have said in the darkness will be heard in the light

ఇక్కడ ""చీకటి"" పదం ""రాత్రి"" కి ఒక అన్యాపదేశం. ఇది ""రహస్యం"" పదానికి అన్యాపదేశం. ""వెలుగు"" పదం ""పగలు"" కు అన్యాపదేశం. ఇది ""బహిరంగం"" పదానికి అన్య్యపదేశం.. ""వినబడుతుంది"" అనే పదాన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు రాత్రిపూట రహస్యంగా చెప్పినదంతా ప్రజలు పగటిపూట వింటారు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

you have spoken in the ear

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మరొక వ్యక్తి చెవిలో చెప్పింది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

in the inner rooms

మూసివేసిన గదిలో. ఇది రహస్య సంభాషణను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “ ఏకాంతంగా” లేదా “రహస్యంగా”

will be proclaimed

బిగ్గరగా అరిచి చెప్పబడుతుంది. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రజలు ప్రకటిస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

upon the housetops

ఇశ్రాయేలులోని ఇళ్లకు చదునైన పైకప్పులు ఉన్నాయి, కాబట్టి ప్రజలు పైకి వెళ్లి వాటి మీద నిలబడగలరు. పాఠకులు ఇంటి పైభాగంలో ప్రజలు ఎలా ఎక్కుతారు అని తలస్తూ ఏకాగ్రత తప్పిపోతే, దీనిని ""ఎత్తైన ప్రదేశం నుండి ఎక్కుతారు తద్వారా ప్రతి ఒక్కరూ వినగలుగుతారు"" వంటి సాధారణ వ్యక్తీకరణతో కూడా అనువదించవచ్చు.