te_tn_old/luk/12/02.md

1.5 KiB

But nothing is

అయితే"" పదం పరిసయ్యుల వేషధారణ గురించి ఉన్న మునుపటి వచనంతో ముడిపడి ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/grammar-connect-words-phrases)

nothing is concealed that will not be revealed

రహస్యమైన ప్రతిదీ బయలుపరచబడుతుంది. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రజలు రహస్యంగా చేసే ప్రతిదానిని గురించి ప్రజలు తెలుసుకుంటారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

nor hidden that will not be known

మొదటి భాగంగా సత్యాన్ని నొక్కి చెప్పడం ఈ వాక్యం అర్థం. ఇది క్రియాశీల రూపంలో కూడా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇతరులు దాచడానికి ప్రయత్నించే ప్రతి దానిని ప్రజలు తెలుసుకుంటారు "" (చూడండి: [[rc:///ta/man/translate/figs-parallelism]]మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])