te_tn_old/luk/11/50.md

1.1 KiB

This generation, then, will be held responsible for all the blood of the prophets shed

యేసు మాట్లాడుతున్న ప్రజలు వారి పూర్వీకులచే జరిగించబడిన ప్రవక్తల హత్యకు బాధ్యత వహించాలి. ప్రత్యామ్నాయ అనువాదం: ""అందువల్ల, ప్రజలు చంపిన ప్రవక్తల మరణాలకు దేవుడు ఈ తరాన్ని బాధ్యత వహించేలా చేస్తున్నాడు."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

all the blood of the prophets which has been shed

రక్తం ... చింది"" వారు చంపబడినప్పుడు చిందిన రక్తాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రవక్తల హత్య"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)