te_tn_old/luk/11/48.md

873 B

So you are witnesses and you consent

యేసు పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను మందలిస్తున్నాడు. ప్రవక్తలను చంపిన విషయం వారికి తెలుసు, అయితే వారి పూర్వీకులు చంపినందుకు వారిని ఈ పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను ఖండించరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కాబట్టి, వారిని ఖండించడానికి బదులు, మీరు వారు చేసినది ధృవీకరించి అంగీకరిస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)