te_tn_old/luk/11/46.md

1.6 KiB

Woe to you, teachers of the law!

పరిసయ్యులతో పాటు ధర్మశాస్త్ర బోధకుల చర్యలను కూడా ఖండించాలని తాను ఉద్దేశించినట్లు యేసు ప్రభువు స్పష్టం చేస్తున్నాడు.

you put people under burdens that are hard to carry

మీరు ప్రజల మీద మోయశక్యము కాని బరువులు పెట్టుచున్నారు. యేసు ప్రభువు ఇక్కడ ఎవరైతే ప్రజలకు నియమములు, చట్టాలు విదిస్తున్నారో వారు మోయశక్యము కాని బరువులు మో పేవారిగా ఉన్నారని చెపుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు ప్రజలు అనుసరించడానికి చాలా నియమాలను ఇవ్వడం ద్వారా ప్రజలపై భారాన్ని మోపుచున్నారు "" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

do not touch the burdens with one of your fingers

సాధ్యమయ్యే అర్ధాలు 1) ""ఆ భారాన్ని మోయడంలో ప్రజలకు సహాయపడటానికి ఏమైనా చేయండి"" లేదా 2) ""ఆ భారాలను మీరే మోయడానికి ఏ ప్రయత్నమైనా చేయండి.