te_tn_old/luk/11/44.md

1.5 KiB

you are like unmarked graves, and people walk over them without knowing it

పరిసయ్యులు కనబడని సమాధులుగా ఉంటారు. ఎందుకంటే అవి ఆచారబద్ధంగా శుభ్రంగా కనిపిస్తాయి, కాని అవి చుట్టుపక్కల ఉన్నవారిని మలిన పరుస్తాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

unmarked graves

ఈ సమాధులు భూమిలో తవ్వి మృతదేహాన్ని ఖననం చేసిన స్థలాలు. ఇతరులు వాటిని చూచునట్లు, సాధారణంగా సమాధులపై ఉంచే తెల్లని రాళ్ళు వాటిమీద లేవు.

without knowing it

యూదులు సమాధి మీదుగా నడిచినప్పుడు, వారు ఆచారబద్ధంగా అపవిత్రులు అవుతారు. ఈ గుర్తులేని సమాధులు అనుకోకుండా అలా అవ్వడానికి కారణమయ్యాయి. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దానిని గ్రహించకుండా ఆచారంగా అపవిత్రులవుతారు "" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)