te_tn_old/luk/11/42.md

2.1 KiB

the mint and the rue and every garden herb

మీరు మీ తోట నుండి పుదీనాలోను సదాపలోను మొదలైన ప్రతి కూరలోను పదోవంతు దేవునికి ఇస్తారు. పరిసయ్యులు తమ ఆదాయంలో పదవ వంతు ఇవ్వడంలో ఎంత తీవ్రంగా ఉన్నారో యేసు ఒక ఉదాహరణ ఇస్తున్నాడు.

the mint and the rue and every garden herb

ఇవి తోట మొక్కలు. ప్రజలు వీటి ఆకులను కొంచెం రుచి కోసం వారి ఆహారంలో వేస్తారు. పుదీనా, సదాప అంటే ఏమిటో ప్రజలకు తెలియకపోతే, వారికి తెలిసిన మూలికల పేరు లేదా ""కొత్తిమీర"" వంటి సాధారణ మాటలను ఉపయోగించవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)

every garden herb

సాధ్యమయ్యే అర్ధాలు ఏమనగా 1) ""ప్రతి కూరగాయ"" 2) ""ప్రతి తోట మూలిక"" లేదా 3) ""ప్రతి ఇతర తోట మొక్క.

the love of God

దేవుణ్ణి ప్రేమించడం లేదా ""దేవుని పట్ల ప్రేమ."" ప్రేమించబడేవాడు దేవుడు.

and not to neglect those things

విఫలం కాకుండా ఇది ఎల్లప్పుడు చేయాలి అని నొక్కి చెబుతుంది. దీనిని సానుకూల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎల్లప్పుడూ ఇతరలకు మంచి పనులను కూడా చేయడం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)