te_tn_old/luk/11/41.md

781 B

give as charity what is inside

వారు గిన్నెలతోనూ, పాత్రలతోనూ వారు ఏమి చేయాలో ఇది సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ పాత్రలలో గిన్నెలలో ఉన్న వాటిని పేదలకు ఇవ్వండి"" లేదా "" పేదల పట్ల దాతృత్వంగా ఉండండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

all things will be clean for you

మీరు పూర్తిగా శుభ్రంగా ఉంటారు లేదా ""మీరు లోపలా వెలుపల శుభ్రంగా ఉంటారు