te_tn_old/luk/11/40.md

1.0 KiB

You foolish ones!

యేసు ఇక్కడ మాట్లాడుతున్న పరిసయ్యులందరూ పురుషులు అయినప్పటికీ. ఈ విధంగా వ్యక్తపరచడం పురుషులకైనా స్త్రీకైనా వర్తిస్తుంది.

Did not the one who made the outside also make the inside?

హృదయాలలో ఉన్నది దేవునికి ముఖ్యమని అర్థం చేసుకొనేందుకు యేసు పరిసయ్యులను గద్దిస్తూ ఒక ప్రశ్నవేస్తున్నాడు. దీనిని ఒక వాక్యముగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వెలుపల చేసినవాడు లోపలి భాగాన్ని కూడా చేశాడు!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)