te_tn_old/luk/11/39.md

1.3 KiB

General Information:

యేసు పరిసయ్యునితో ఒక అలంకారాన్ని ఉపయోగించి మాట్లాడటం ప్రారంభించాడు. వారు పాత్రలను, గిన్నెలను శుభ్రపరిచే విధానాన్ని తమను తాము శుభ్రపరచుకొను విధానంతో ఆయన పోల్చాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the outside of cups and bowls

పాత్రలను వెలుపల కడగడం అనేది పరిసయ్యుల ఆచార పద్ధతుల్లో ఒక భాగం. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

but the inside of you is filled with greed and evil

రూపకంలో ఈ భాగంలో వారు తమ అంతర్గత పరిస్థితిని విస్మరించే విధానానికీ గిన్నెల వెలుపల భాగాన్ని జాగ్రత్తగా శుభ్రపరిచే విధానానికీ వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)