te_tn_old/luk/11/38.md

604 B

he did not wash

దేవుని ముందు ఆచారబద్ధంగా శుభ్రంగా ఉండడానికి ప్రజలు చేతులు కడుక్కోవాలని పరిసయ్యులకు ఒక నియమం ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆయన చేతులు కడుగు” లేదా “ఆచారంగా శుభ్రంగా ఉండడానికి చేతులు కడుక్కోండి ""(చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)