te_tn_old/luk/11/37.md

1.2 KiB

General Information:

యేసు ప్రభువు పరిసయ్యుడి ఇంటికి విందుకు ఆహ్వానించబడ్డాడు.

Now when he had finished speaking

క్రొత్త సంఘటన ప్రారంభానికి గుర్తుగా రచయిత ఈ పదాలను ఉపయోగిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

reclined at table

భోజనబల్ల చుట్టూ హాయిగా ముందుకు పరుండి పురుషులు విశ్రాంతిగా భుజించే ఈ విందులాంటి భోజనం చేయడం అనేది ఒక ఆచారం. తినేటప్పుడు ఇక్కడి ప్రజలు ఎలా ఉండి తింటారో దానిని మీ భాష ఉపయోగించే పదాన్ని ఉపయోగించి మీరు అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""బల్ల వద్ద కూర్చున్నారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)