te_tn_old/luk/11/35.md

504 B

be careful that the light in you is not darkness

మీరు వెలుగు అనుకునేది వాస్తవానికి చీకటి కాదని నిర్ధారించుకోండి లేదా ""వెలుగు అంటే ఏమిటో మీకు తెలుసని నిర్ధారించుకోండి, చీకటి అంటే ఏమిటో మీకు తెలుసని నిర్ధారించుకోండి