te_tn_old/luk/11/34.md

2.3 KiB

The lamp of the body is your eye

ఇది రూపకంలో ఒక భాగం, ఒక కన్ను శరీరానికి వెలుగును ఇచ్చునట్లు వారు యేసుప్రభువు చేసిన కార్యాలను చూసినప్పుడు అవి వారికి అవగాహనను కలిగించాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ కన్ను శరీరానికి దీపం లాంటిది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

your eye

కన్ను అనేది చూపుకు అన్యాపదేశం (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the body

శరీరం ఒక వ్యక్తి జీవితానికి అలంకారం. (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

When your eye is good

ఇక్కడ ""కన్ను"" అనేది చూపుకు అన్యాపదేశం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ దృష్టి మంచిగా ఉన్నప్పుడు"" లేదా ""మీరు బాగా చూసినప్పుడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

your whole body is also filled with light

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వెలుగు మీ శరీరమంతా నింపుతుంది” లేదా ""మీరు ప్రతిదీ స్పష్టంగా చూడగలుగుతారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

when it is bad

ఇక్కడ ""కన్ను"" అనేది చూపుకు అన్యాపదేశం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ దృష్టి చెడుగా ఉన్నప్పుడు"" లేదా ""మీరు పేలవంగా చూసినప్పుడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

your body is also full of darkness

మీరు ఏమీ చూడలేరు