te_tn_old/luk/11/33.md

1.5 KiB

General Information:

33-36 వచనాలలో యేసు తన బోధలు ""వెలుగు"" తో పోలుస్తూ తన శిష్యులు వాటికి విధేయత చూపి ఇతరులతో పంచుకోవాలనుకుంటున్నాడు. తన బోధను తెలుసుకొనక లేదా అంగీకరించక ఉన్నవారు “చీకటి” లో ఉన్నట్లు ఆయన మాట్లాడుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Connecting Statement:

యేసు జనసముహమునకు బోధించడం ముగించాడు.

puts it in a hidden place or under a basket

దానిని దాచిపెడుతుంది లేదా బుట్ట కింద ఉంచుతుంది.

but on the lampstand

ఈ ఉపవాక్యభాగంలో అర్థం చేసుకున్న కర్తను, క్రియను జత చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయితే ఒక వ్యక్తి దానిని దీపస్తంభంలో ఉంచుతాడు"" లేదా ""అయితే ఒక వ్యక్తి దానిని బల్ల మీద ఉంచుతాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)