te_tn_old/luk/11/32.md

1.5 KiB

The men of Nineveh

ఇది పురాతన పట్టణమైన నినేవేను సూచిస్తుందని స్పష్టంగా చెప్పడం సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "" పురాతన పట్టణమైన నినేవే లో నివసించిన మనుష్యులు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

The men

మనష్యులు అంటే పురుషులు స్త్రీలు ఇద్దరూ ఉన్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రజలు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)

this generation

ఈ కాలపు ప్రజలు

for they repented

నినేవే ప్రజలు పశ్చాత్తాపడ్డారు

someone greater than Jonah is here

యేసు తన గురించి మాట్లాడుతున్నాడు. వారు ఆయన మాట వినలేదని సూటిగా చెప్పడం సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను యోనా కంటే గొప్పవాడినైనప్పటికి, మీరు ఇంకా పశ్చాత్తాపపడలేదు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)