te_tn_old/luk/11/31.md

1.6 KiB

Queen of the South

ఇది షేబా రాణిని సూచిస్తుంది. షేబా అనేది ఇశ్రాయేలు దేశమునకు దక్షిణాన ఉన్న రాజ్యం.

will rise up at the judgment with the men of this generation

నిలబడి ఈ కాలపు ప్రజలు నేరస్థాపన చేస్తుంది.

she came from the ends of the earth

ఆమె చాలా దూరప్రాంతం నుండి వచ్చింది అని ఈ జాతీయం అర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆమె చాలా దూరం వచ్చింది"" లేదా ""ఆమె చాలా దూరంగా ఉన్న ప్రదేశం నుండి వచ్చింది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

someone greater than Solomon is here

యేసు తనను గూర్చి తాను మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను, సొలొమోను కంటే గొప్పవాడను, ఇక్కడ ఉన్నాను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

someone greater than Solomon

యేసు తనను గూర్చి తాను మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను సొలొమోను కంటే గొప్పవాడిని"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)