te_tn_old/luk/11/30.md

626 B

For just as Jonah became a sign ... so too ... this generation

దాని అర్ధం యోనా నినేవే ప్రజలకు దేవుని నుండి ఒక సూచనగా ఉండినట్లు యేసు ప్రభువు కూడా అదే రీతిగా ఆనాటి యూదులకు దేవుని నుండి ఒక సూచనగా ఉంటాడు.

the Son of Man

యేసు తనను తాను సూచిస్తున్నాడు.

this generation

ఈ రోజు జీవిస్తున్న ప్రజలు