te_tn_old/luk/11/29.md

2.0 KiB

Connecting Statement:

యేసు జనసమూహములకు బోధను కొనసాగిస్తున్నాడు.

As the crowds were increasing

ఎక్కువ మంది ప్రజలు గుంపులో చేరుతుండగా లేదా ""గుంపు పెద్దగా పెరుగుతుండగా

This generation is an evil generation. It seeks ... to it

ఇక్కడ ""తరం"" పదం అక్కడున్న ప్రజలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ సమయంలో జీవించు ప్రజలు చెడ్డవారు. వారు వెదకుచున్నారు ... వారి కొరకు "" లేదా ""ఈ సమయంలో జీవించు మీరు దుష్టులు. మీరు వెదకుచున్నారు ... మీ కోసం

It seeks a sign

ఇది ఏ విధమైన సూచనను వెదకుచున్నారు అనే విషయం స్పష్టం చేయబడినది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను దేవుని యొద్దనుండి వచ్చానని రుజువుగా ఒక అద్భుతం చేయాలని వారు కోరుకుంటున్నారు "" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

no sign will be given to it

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు సూచన ఇవ్వడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the sign of Jonah

యోనాకు ఏమి జరిగింది లేదా ""దేవుడు యోనా కోసం ఏ అద్భుతము చేసాడు.