te_tn_old/luk/11/27.md

1.8 KiB

General Information:

ఇది యేసు బోధనలకు విరామం. ఒక స్త్రీ ఆశీర్వాదానిని పలుకుతుంది, యేసు స్పందిస్తున్నాడు .

Now it happened that

ఈ కథలోని ఒక ముఖ్యమైన సంఘటనను గుర్తించడానికి ఈ పదాన్ని ఉపయోగించారు. మీ బాషలో కూడా ఇలా చేసే విధానముంటే దానిని ఇక్కడ ఉపయోగించడాన్ని గూర్చి ఆలోచించండి. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

raised her voice above the crowd

జన సమూహపు అల్లరి కంటే భిగ్గరగా చెప్పింది."" అని ఈ జాతీయం అర్థం. (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

Blessed is the womb that bore you and the breasts at which you nursed

స్త్రీ శరీర భాగములు స్త్రీని సంపూర్తిగా సూచించడానికి ఉపయోగించబడతాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""నిన్ను కని మీకు చనుపాలిచ్చి పోషించిన ఆమె ఎంత ధన్యురాలు"" లేదా ""మిమ్మల్ని ప్రసవించి ఆమె రొమ్ముల వద్ద మిమ్మల్ని పోషించిన స్త్రీ ఎంత సంతోషంగా ఉండిఉంటుందో"" (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)