te_tn_old/luk/11/26.md

537 B

worse than the first

ఇక్కడ ""మొదటి"" అనే పదం అపవిత్రాత్మ ఒక మనిషిని విడిచి వెళ్ళినప్పటి స్థితిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆ దురాత్మ వెళ్ళక ముందు ఉండిన పరిస్థితి కంటే ఘోరంగా ఉంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)