te_tn_old/luk/11/25.md

1.4 KiB

finds it swept out and put in order

ఆ వ్యక్తి ఇల్లుగా భావించి, అది శుభ్రంగాను అన్నీ చక్కగా వాటి స్థలాలలో అమర్చిఉంచినట్లు ఒక రూపకంగా చెప్పబడుతుంది. ఆ ఇల్లు ఇప్పటికీ ఖాళీగా ఉందన్న భావన అక్కడున్నది. స్పష్టంగా చేసిన సమాచారంతో ఇది క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక వ్యక్తి ఇంటిలాంటివాడని, దానిని ఒకరు శుభ్రంగా ఉడ్చి అన్నీ చక్కగా వాటి స్థలాలలో అమర్చినట్లు అనిపిస్తుంది, అయితే అది ఖాళీగానే ఉంది"" లేదా ""ఆ వ్యక్తి శుభ్రంగా, అమర్చినట్లుగా ఉంది అయితే అది ఖాళీగా ఉన్న ఇల్లు లాంటిదని కనుగొన్నాడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])