te_tn_old/luk/11/24.md

673 B

waterless places

ఇది దురాత్మలు సంచరించే ""నిర్జన ప్రదేశాలను"" సూచిస్తుంది.

not finding any

దురాత్మ అక్కడ ఎటువంటి విశ్రాంతి కనుగొనదు.

my house from which I came

ఇది దురాత్మ నివసించిన వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను ఇదివరకు నివసించిన వ్యక్తి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)