te_tn_old/luk/11/22.md

844 B

when one who is stronger than him ... divide his possessions

యేసు ప్రభువు ఒక గొప్ప బలాడ్యుడైనట్లుగా తనకు చెందినది తాను చేజిక్కించుకొనుటకు సాతానునూ, అతని దురాత్మలనూ ఓడించడం గురించి ఇది మాట్లాడుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

takes away his armor

అతని ఆయుధాలనూ, సంరక్షణనూ తొలగిస్తాడు

divides his possessions

తన ఆస్తులను దొంగిలిస్తాడు, లేదా ""అతను కోరుకున్నదానిని తీసివేస్తాడు