te_tn_old/luk/11/19.md

1.5 KiB

Now if I ... by whom do your followers drive them out?

ఆలాగైతే నేను ... మీ అనుచరులు ఎవరి శక్తితో ప్రజలనుండి దయ్యములను వెళ్ళగొట్టుచున్నారు? యేసు ప్రజలకు బోధించడానికి ఒక ప్రశ్నను ఉపయోగిస్తున్నాడు. యేసు ప్రశ్న అర్ధాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అలాగైతే నేను ... మీ అనుచరులు కూడా బయెల్జెబూలు శక్తితో దయ్యములను వెళ్ళగొడుతున్నారని మనము అంగీకరించాలి. అయితే ఇది నిజమని మీరు నమ్మరు."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

they will be your judges

దేవుని శక్తితో దెయ్యాలను తరిమికొట్టిన మీ అనుచరులు నేను బయెల్జెబూలు శక్తితో దయ్యములను తరిమికొట్టానని చెప్పినందుకు మీకు తీర్పు తీర్చుకొంటున్నారు.