te_tn_old/luk/11/17.md

1.5 KiB

Every kingdom divided against itself is made desolate

ఇక్కడ రాజ్యం దానిలోని ప్రజలను సూచిస్తుంది. ఇది క్రియాశీల రూపంలో కూడా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక రాజ్య ప్రజలు తమలో తాము పోరాడుతుంటే, వారు తమ రాజ్యాన్ని నాశనం చేస్తారు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

a house divided against itself falls

ఇక్కడ ""ఇల్లు"" అనేది ఒక కుటుంబాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు పోరాడుతుంటే, వారు తమ కుటుంబాన్ని నాశనం చేసుకుంటారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

falls

కుప్పకూలి నశిస్తుంది. ఇల్లు కూలిపోయే ఈ చిత్రం సభ్యులు ఒకరితో ఒకరు గొడవ పడినప్పుడు ఒక కుటుంబం నాశనం కావడాన్ని సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)