te_tn_old/luk/11/14.md

2.8 KiB

General Information:

మూగ మనిషి నుండి దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తరువాత యేసును ప్రశ్నించారు.

Now

క్రొత్త సంఘటన ప్రారంభానికి గుర్తుగా రచయిత ఈ పదాన్ని ఉపయోగిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

Jesus was driving out a demon

అదనపు సమాచారాన్ని జోడించడానికి ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు ఒక వ్యక్తి నుండి దెయ్యాన్ని వెళ్ళగొట్టుచున్నాడు."" లేదా ""యేసు ఒక వ్యక్తినుండి దెయ్యం వెల్లిపోయేలా చేస్తున్నాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

a demon that was mute

ప్రజలు మాట్లాడకుండా నిరోధించే శక్తి దెయ్యానికి ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""దురాత్మ మనిషి మాట్లాడలేకపోయేలా చేసింది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Now

చర్య ఎక్కడ ప్రారంభమవుతుందో గుర్తించడానికి ఈ పదం ఇక్కడ ఉపయోగించబడింది. దీనిని మీ భాషలో చేసె మరొక విధానముంటే, మీరు ఇక్కడ ఉపయోగించడాన్ని పరిగణించవచ్చు. మనిషి నుండి దెయ్యం బయటకు వచ్చినప్పుడు, కొంతమంది యేసును విమర్శించారు. అది యేసు దయ్యముల గురించి బోధించడానికి దారితీస్తుంది.

when the demon had gone out

అదనపు సమాచారాన్ని జోడించడానికి ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దెయ్యం మనిషి నుండి బయటకు వెళ్ళినప్పుడు"" లేదా ""దెయ్యం మనిషిని విడిచిపెట్టినప్పుడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

the man who had been mute spoke

ఇప్పుడు మాట్లాడలేకపోయిన వ్యక్తి మాట్లాడాడు